JAISW News Telugu

Supreeta : సుప్రీత, బాయ్ ఫ్రెండ్  చెన్నైహోటళ్లో ఒకే గదిలో ఏం  చేశారు?

Supreeta

Supreeta

Supreeta : క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రీత అంటే ఇన్ స్టాగ్రాంలో తెలియని వారుండరు. అయితే ఆ మధ్య సుప్రీత బర్త్ డే పార్టీలో కూతురు కు వైన్ తాగిపిస్తున్న తల్లి వీడియో వైరల్ కావడంతో వీరిద్దరినీ నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. గతంలో ఓ డ్రగ్ గంజాయి కేసులో సురేఖ వాణి పేరు వినిపించడంతో ఆమె బయటకొచ్చి మాకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. నాకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

సురేఖవాణి, సుప్రీత ఇద్దరు కలిసి డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఇన్ స్టాగ్రాంలో పోస్టులు చేస్తుంటారు. సుప్రీతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సుప్రీత బిగ్ బాస్ రన్నరప్ అమర్ దీప్ తో కూడా ఓ సినిమాకు కమిటయింది. సుప్రీత ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మదిని దోచేయడంలో ముందుంటుంది.

అయితే సుప్రీత ఈ మధ్య ఇన్ స్టాగ్రాంలో పెట్టిన ఓ పోస్టు వైరల్ గా మారింది. పోస్టులో తన బాయ్ ఫ్రెండ్ తను ఒకే రూంలో ఉండడంతోొ నెటిజన్లు ఒకే రూంలో ఇద్దరు ఏం చేస్తున్నారని ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందించిన సుప్రీత నాకు అనారోగ్యంగా ఉంది. అందుకే తోడుగా సాయం చేసేందుకు వచ్చాడని చెప్పుకొచ్చింది. కాసేపట్లో అలా సేద తీరేందుకు మెరీనా బీచ్ కు వెళుతున్నట్లు చెప్పింది.

సుప్రీత హట్ హాట్ ఎక్స్ పోజింగ్ వల్ల ఆమెకు చాలా క్రేజ్ ఉండగా ఇలా బాయ్ ఫ్రెండ్ తో ఒకే రూం ఫోటో షేర్ చేయగానే నెటిజన్లు గుండెలు బాదుకున్నారు. కుర్రాళ్లైతే వాడు లక్కీ గాయ్ అంటూ కొందరు.. రాసి పెట్టాలి బ్రో అంటూ కామెంట్లు చేశారు. సుప్రీత సురేఖ వాణి కూతురు గానే కాకుండా హాట్ గర్ల్ గా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చి పెట్టుకుంది. సుప్రీత హిరోయిన్ గా చేస్తున్న సినిమా కోసం ఆమె అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Exit mobile version