Sukumar : ఖాళీగా ఉన్నప్పుడు నా కెరీర్ ను బాట వేసింది సుకుమార్ నే

Sukumar
Sukumar : తొలి సినిమా గంగోత్రి తర్వాత అసలు తన చేతిలో సినిమాలు లేవని.. ఏం జాబ్ చేయాలో తెలియని పరిస్థితుల్లో తన జీవితానికి బాటలు వేసింది డైరెక్టర్ సుకుమార్ అని అల్లు అర్జున్ తెలిపారు. ఆర్య, ఆర్య 2 సినిమాలతో తన కెరీర్ ను మలుపు తిప్పిన దర్శకుడు అల్లు అర్జున్ అని వెల్లడించాడు. పుష్ప 1, 2 సినిమాలతో ఇప్పుడు తనను ప్యాన్ ఇండియా స్టార్ ను సుకుమార్ చేశాడని బన్నీ తెలిపాడు. సుకుమార్ లేకుంటే నేను జాబ్ లేక ఏదో పనిచేసుకొని ఉండేవాడిని అంటూ జ్ఞాపకాలు నెమరవేసుకున్నాడు.
View this post on Instagram