NRIs Protest : గత కొన్నేండ్లుగా లవ్ జిహద్ కేసులు పెరుగుతున్నాయి. హిందూ అమ్మాయిలను ప్రేమ పేరిట ముగ్గులోకి దించి వారిని తీవ్రంగా వేధించడమో, చంపడమో చేస్తున్నారు. ఒక వేళ వారికి లొంగకుంటే దాడులు, హత్యలు చేస్తున్నారు. ఇవన్నీ ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి ఇవి ఒక్క భారత్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉన్న హిందూ అమ్మాయిలకు లవ్ జిహద్ టెర్రరిజం బాధ తప్పడం లేదు. ఎన్ని కేసులు నమోదైన, శిక్షలు విధించిన లవ్ జిహద్ ఆగడం లేదు.
ఇటీవల న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద లవ్ జిహద్ టెర్రరిజానికి వ్యతిరేకంగా వేలాది భారతీయులు నిరసన ర్యాలీ చేపట్టారు. నేహ అనే అమ్మాయిని మయాద్ అనే ముస్లిం యువకుడు ప్రేమించలేదని మెడ మీద కత్తితో దాడి చేసి దారుణంగా చంపాడు. మెడపై 14 సార్లు కత్తిపోట్లు ఉండడాన్ని బట్టి ఎంత క్రూరంగా చంపాడో తెలుస్తోంది. ‘జస్టిస్ ఫర్ నేహ’ పేరిట ఈ నిరసన ర్యాలీకి వేలాది భారతీయులు అరెస్ట్ కావడం గమనార్హం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, లవ్ జిహద్ పై కఠినంగా చట్టాలను రూపొందించాలని వక్తలు కోరారు.
ప్రపంచంలో హిందూ అమ్మాయిలను లవ్ జిహద్ పేరిట వేధించే దుర్మార్గులకు మరణశిక్ష విధించాలని సూచించారు. ప్రభుత్వాలు లవ్ జిహద్ టెర్రరిజాన్ని రూపుమాపకుంటే అమ్మాయిలకు భద్రత లేదని అంటున్నారు. హిందూ అమ్మాయిలపై కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోయేలా చట్టాలు రూపొందించాలని వారు కోరారు.
టైమ్ స్క్వేర్ వద్ద స్టాప్ లవ్ జిహద్ నిరసన ర్యాలీకి వేలాది భారతీయులు చేరుకోవడం గమనార్హం. వివిధ ప్రాంతాల నుంచి ఎన్ఆర్ఐలు తరలివచ్చి నేహకు సపోర్టివ్ గా నిలువడం గమనార్హం.