Janasena : ఒక్క సీటు నుంచి 21 సీట్లకు అంచెలంచెలుగా జనసేన ఎదుగుదల..

Janasena

Janasena

Janasena : ఓపిక, సహనానికి నిదర్శనం పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజా సేవ చేయాలి అనుకున్న తర్వాత ఆయన పొలిటికల్ లోకి వచ్చారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలు పడ్డారు. ఫ్యామిలీ పరంగా కూడా పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు. అయినా వాటిని తట్టుకున్నాడు. పార్టీ పెట్టిన కొత్తలో రెండు సీట్లలో పోటీ చేసిన ఆయన రెండు చోట్లా ఓటమి పాలయ్యాడు. దీంతో పార్టీని వదలివేస్తాడు. మళ్లీ సినిమాల్లోకి వెళ్తాడు.. నీకెందుకు రాజకీయాలు లాంటి చాలా మాటలను విన్నాడు పవన్ కళ్యాణ్.

కానీ, ఆయన వచ్చిన లక్ష్యం నెరవేర్చుకునే వరకు వెనుకడుగు వేసేది లేదని నిర్ణయించుకున్నాడు. తనకు రోజులు కలిసి రావాలని, అప్పటి వరకు ఓపిక పట్టాలని అనుకున్నాడు. 2024 ఎన్నికలు ఆయనను, ఆయన జనసేను రాష్ట్రంలో సెకండ్ ప్లేస్ లోకి తీసుకెళ్లాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా నుంచి వైసీపీని కూడా బయటకు నెట్టి 21 మంది అభ్యర్థులతో గొప్ప నేతగా ఉన్నారు ఆయన.

విజయం సాధించిన జనసైనికులు వీరే.. 

TAGS