Sri Reddy Controversial Comments : నిత్యామీనన్ వి పెద్దగా ఉంటాయ్.. సమంతవి చిన్నగా ఉంటాయ్.. శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..!

Sri Reddy Controversial Comments
Sri Reddy Controversial Comments : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ హీరోయిన్లు మాత్రమే కాందరు కొందరు కాంట్రవర్సీ బ్యూటీలు కూడా పుట్టుకొస్తున్నారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ఫేమస్ అవ్వాలని చూస్తున్న వారు చాలామందే ఉన్నారు. ఇలాంటి వారిలో శ్రీరెడ్డి అందరికంటే ముందు వరుసలోనే ఉంటుదని అంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే ఆమె నోటి నుంచి వచ్చే మాటలు, ప్రకటనలు అలా ఉంటాయి మరి.
అప్పట్లో మీటూ ఉద్యమం పుణ్యమా అని ఈ కాంట్రవర్సీ బ్యూటీ తెరమీదకు వచ్చింది. ఇక వచ్చిందే ఛాన్స్ అనుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లడి రెచ్చిపోయింది. చివరకు హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడి.. ఇండస్ట్రీ నుంచి గెంటేయబడింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూల్లో రెచ్చిపోతూ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తోంది.
ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన నోటికి మరోసారి పని చెప్పింది. ఇందులో ఆమె హీరోయిన్ల ఫిజిక్, అందం గురించి మాట్లాడింది. ఇండస్ట్రీలో ఒక్కరికి కూడా సరైన సైజులు లేవు. ఒక్క నిత్యా మీనన్ కు మాత్రమే పెద్దగా ఉన్నాయి. సమంతకు ఎంత చిన్నగా ఉంటాయో అందరికీ తెలిసిందే. నేను చెప్పక్కర్లేదు. ఇక కీర్తి సురేష్, తమన్నాను బొడ్డు, ముఖం తప్ప ఏం చూడలేం.
ఇక రకుల్ ప్రీత్ సింగ్ అయితే మొగాడో, ఆడదో కూడా అర్థం కాదు. అలాంటి వారిని తీసుకొచ్చి ఇండస్ట్రీలో హీరోయిన్లను చేస్తే ఎలా. నాలాంటి కత్తిలాంటి ఫిగర్ ఒక్కరికి అయినా ఉందా అంటూ ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు హీరోయిన్ల ఫ్యాన్స్ ఆమెను తిట్టి పోస్తున్నారు. ఇలాంటి మాటలు అనడానికి సిగ్గులేదా అంటూ కడిగేస్తున్నారు.