JAISW News Telugu

Sobhita Dhulipala : కండోమ్ యాడ్ లో శోభితా దూళిపాళ.. ఎంగేజ్ మెంట్ కు ముందు ఆ హీరోతో హాట్ యాడ్.. వైరల్

FacebookXLinkedinWhatsapp
Sobhita Dhulipala

Sobhita Dhulipala

Sobhita Dhulipala : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సినీ జంట పేరు ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ర్టాల్లో కాబోయే ఓ జంట పేరు మార్మోగుతున్నది.  వారే అక్కినేని నాగ చైతన్య.. శోభిత ధూళిపాళ. వీరు డేటింగ్ లో ఉన్నారంటూ కొద్ది రోజులుగా కొద్ది రోజులుగా న్యూస్ బయటకు వస్తున్నా సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చారు. కానీ ఒక్కసారిగా ఎంగేజ్ మెంట్ ఫొటోలు బయటికి రావడంతో అటు టాలీవుడ్ తో పాటు ఇటు అభిమానులు కూడా షాక్ అయ్యారు.

అక్కినేని  నాగార్జున  పెద్ద కొడుకు నాగ చైతన్య గతంలో  సమంతతో ప్రేమ వ్యవహారం నడిపి ఆ తర్వాత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటు హిందూ సంప్రదాయం, అటు క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని పలువురికి ఆదర్శంగా నిలిచారు. కానీ కొద్ది రోజులకే వారు విడిపోయి ఒక్కసారిగా షాకిచ్చారు. డైవర్స్ తర్వాత ఎవరికి వారే విడిగా ఉంటున్నారు. కానీ నాగ చైతన్య మాత్రం  ఓ హీరోయిన్తో  డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు వస్తున్నా వాటిని ఖండించలేదు. అలాగని ఔనని చెప్పలేదు. ఇప్పుడా రూమర్లే నిజమయ్యాయి.

శోభిత.. సమంత కన్నా తక్కవేం కాదు.
అయితే సమంతతో నాగ చైతన్య విడిపోవడానికి కారణం ఆమె సినిమాల్లో చేస్తున్న బోల్డ్ క్యారెక్టర్లే అని పుకార్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపైనా చైతూ స్పందించలేదు. ఎంగేజ్ మెంట్ తర్వాత శోభిత ధూళిపాళ పైనా కూడా కామెంట్స్ వస్తున్నాయి. గతంలో శోభిత పలు సినిమాల్లో చేసిన క్యారెక్టర్లతో పాటు ఓ కండోమ్ యాడ్ లో చేసిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్నది. పుష్ప సినిమాలో సమంత  చేసిన ఐటెం సాంగ్ లో కన్నా కండోమ్ యాడ్ లో శోభిత చేసిన తీరు అంతకన్నా దారుణంగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కండోమ్ యాడ్ లో ఇంతలా రెచ్చిపోయిన శోభితతో చైతూ పెళ్లికి ఎలా అంగీకరించాడోనని చర్చించుకుంటున్నారు. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ తో తీసిన ఈ  కండోమ్ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.

ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కించిన శోభిత..
ఇక కండోమ్ యాడ్ లో శోభిత  ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కుర్రకారును పిచ్చెక్కిస్తున్నాయి. యాడ్ లో ఆమె చూపెట్టిన పోజిషన్స్, హావభావాలు నిజంగా రోమాన్స్ చేస్తుందా అనే సందేహాలు కలుగమానవు. అంతలా ఆ కండోమ్ యాడ్ లో శోభిత ధూళిపాళ రెచ్చిపోయింది. ఇక శోభిత ఎక్స్ ప్రెషన్స్ చూసిన నెటిజన్స్ అందులో తక్కువేం కాదంటూ మీమ్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Sobhita Dhulipala & Ranveer Singh Condom AD | Tolly Talkies

Exit mobile version