Shobhita : నాగచైతన్యను కొడుకులా శోభిత చూసుకుంటోందట..!
Shobhita : సమంతతో విడాకుల తర్వాత ఒంటరి అయిన నాగచైతన్య.. శోభిత దూళిపాళ్లకు దగ్గరయ్యాడు. వీరి బంధం ఇప్పుడు పెళ్లి వరకూ వచ్చింది. ఈ క్రమంలోనే శోభితపై తన అభిప్రాయాలను వెల్లడించాడు చైతన్య. ‘శోభితతో ఎంతో జాలి గుండె అని.. ఆమెకు విలువలు ఎక్కువ అని.. ఆమె కుటుంబ వ్యవస్థకు ఎంతో విలువనిచ్చే మహిళ అని ’ పేర్కొన్నాడు. ఫ్యామిలీకి ఎక్కువ విలువనిచ్చే మహిళ శోభిత అని .. తనతో జీవితంలో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని.. మన ఆలోచనలు అర్థం చేసుకొని కంఫర్ట్ జోన్ లో ఉంచుతుందని నాగచైతన్య అంటున్నాడు. ఒక సొంత కొడుకులా తనను చూసుకుంటుందని.. అంతటి ప్రేమను పంచుతోందని చైతన్య తన కొత్త భార్యపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
View this post on Instagram