JAISW News Telugu

Shivathmika : శివాత్మికఅందాల ఆరబోత

Shivathmika

Shivathmika

Shivathmika : స్టార్ హిరో రాజశేఖర్ కూతురు శివాత్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య ఆమె తన ఇన్ స్ట్రాగ్రామ్ లో హట్ హట్ అందాల ఆరబోతతో ఫొటోలు పోస్టు చేసింది. దీంతో కుర్రకారు శివాత్మిక ఇలా మారిపోయిందేంటబ్బ అని మాట్లాడుకుంటున్నారు. శివాత్మిక రాజశేఖర్ కూతురుగానే కాకుండా 2019 సినిమాలో దొరసాని అనే సినిమాలో హిరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

దొరసాని సినిమాలో విజయ్ దేవరకండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సరసన నటించింది. ఈ సినిమా పబ్లిక్ లో మంచి టాక్ సొంతం చేసుకుంది. అనంతరం కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రంగ మార్తాండలో రమ్యకృష్ణ కూతురుగా నటించి అద్భుత నటనతో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఈ సినిమాలో ’వాడు నా మొగుడే‘ అనే డైలాగ్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ డైలాగ్ చాలా వైరల్ గా మారింది.

అయితే ఆ మధ్య శివాత్మిక ఎవరితోనో లేచిపోయిందని తెగ రూమర్స్ వచ్చాయి. ఆమె దుబాయ్ వెళ్లి పోయిందని తల్లిదండ్రులు రాజశేఖర్ జీవిత తెగ బాధపడిపోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. దీనికి శివాత్మిక రియాక్ట్ కావాల్సి వచ్చింది. రూమర్స్ ఎవరూ క్రియేట్ చేస్తారో తెలియదు. కానీ మరీ ఇంత దారుణంగా ఉంటాయా? నేను ఎవరితోనే లేచిపోలేదు. మా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ విజిట్ చేయడానికి వచ్చాను. ఇలాంటి రూమర్స్ ఎందుకు సృష్టిస్తున్నారో అర్థంకాదని వాటిని కొట్టి పారేశారు.

శివాత్మిక ప్రస్తుతం ట్రెడిషనల్ రూట్ నుంచి మోడ్రన్ రూట్ వైపు అడుగులు వేస్తున్నట్లు తన ఇన్ స్ట్రాగ్రాం చూసిన వారికి అర్థమవుతుంది. ఆమె ఎంతలా మారిపోయిందో… తను మోడ్రన్ లుక్ లో కూడా అదరగొట్టేలా ఉన్నానంటూ యువతను ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఇలా ఈ స్టార్ కిడ్ కూతురు ఇలా తన హాట్ హాట్ ఫోటోలతో యువకులు గుండెల్లో ప్రేమ బాణాలు వదులుతోంది. ఇలాంటి వాటి కోసమే కదా ఇన్నాళ్ల నుంచి వేచిచూస్తున్నామని శివాత్మిక అభిమానులు సంబరపడిపోతున్నారు.

Exit mobile version