Samantha : పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరిన సమంత..ఇంత ధైర్యమా..మండిపడుతున్న ఫ్యాన్స్!

Samantha
Samantha : సమంత తన నిర్మాణ సంస్థ ద్వారా ‘శుభమ్’ అనే చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించడంతో, అదే రోజున పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ కూడా విడుదల కావొచ్చని ప్రచారం నేపథ్యంలో అభిమానులు మండిపడుతున్నారు. దీన్ని పవన్ అభిమానులు సవాలుగా తీసుకుంటూ, సమంత యాటిట్యూడ్ చూపిస్తోందని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పట్ల సానుకూలంగా ఉన్న సమంత, ఇటీవల ఆయన పుట్టినరోజు, రాజకీయ విజయాల సందర్భంగా స్పందించకపోవడం ఈ వివాదానికి మరింత ఉత్కంఠను పెంచుతోంది.