Rudrani : రుద్రాణి అత్త అందాల అరాచకం
Rudrani : బుల్లితెరపై ప్రతిష్టాత్మకంగా దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్రతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తున్నది షర్మిత గౌడ. సీరియల్‌లో నెగిటివ్ రోల్ అయినా, ఆమె స్టైల్, అభినయం, స్క్రీన్ ప్రెజెన్స్ తో బాగా కనెక్ట్ అవుతోంది. చీరకట్టులోనే ట్రెండీగా, గ్లామరస్‌గా కనిపిస్తూ సోషల్ మీడియాలోనూ ఫ్యాన్స్ హృదయాలను దోచేస్తుంది.
1990 నవంబర్ 20న జన్మించిన షర్మిత వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. మోడలింగ్ ప్రపంచం నుంచి బుల్లితెర ప్రయాణం మొదలైన ఆమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇప్పుడు నటిగా, గ్లామర్ ఐకాన్‌గా రెండు భిన్నపాత్రలతో అభిమానుల మనసుల్లో నిలిచింది.