Chandrababu : పెద్ద నోట్లను రద్దు చేయాలనేది తన ఆలోచనే నని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా రు. రూ. 200, రూ.500 నోట్లను కూడా రద్దు చేసే పరిస్థితి రావాలన్నారు. వైసీపీ లాంటి పార్టీల కట్ట డికి డిజిటల్ కరెన్సీ అవసరమని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర సంపద అంతా వైసీపీ నేతలు హవాలా రూ పంలో విదేశాలకు తరలిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రం, దేశం కోసమే జనసేన బిజె పితో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు నాయు డు తెలిపారు.
పెద్ద నోట్లు రద్దు చేయాలని ఆలోచన నాకే ముందు వచ్చిందని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు 200 రూపాయలు 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేస్తే బాగుంటుందన్నారు. ఎన్నికలవేళ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.