ఏపీలో ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక విధానాలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంపైనే విధానాలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు. ప్రత్యేకించి ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎ చంద్రబాబు ప్రకటించారు.
To commemorate the profound legacy of Mr. Ratan Tata, we have decided to establish an Innovation Hub titled 'Ratan Tata Innovation Hub' at Amaravati. This hub will foster innovation, entrepreneurship ecosystem and mentor startups. This hub will be linked to five other zonal… pic.twitter.com/muNS3EWNcF
— N Chandrababu Naidu (@ncbn) October 14, 2024