Rajiv Yuva Vikasam : ‘రాజీవ్ యువ వికాసం’ పథకం – ముఖ్య మార్గదర్శకాలు

Rajiv Yuva Vikasam Scheme
Rajiv Yuva Vikasam : ఐదేళ్లలో ఒక కుటుంబానికి ఒకసారి మాత్రమే లబ్ధి.
పట్టణాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలు, గ్రామాల్లో రూ. 1.50 లక్షలు మించకూడదు.
రేషన్ కార్డు లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి.
మహిళలకు (ఒంటరి, వితంతు) 25%, దివ్యాంగులకు 5% రిజర్వేషన్.
అమరవీరుల కుటుంబాలు, నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత.
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయి.