Lokam Madhavi : జనసేన అభ్యర్థి లోకం మాధవి ఆస్తి.. రూ. 894 కోట్లు మాత్రమే..

Lokam Madhavi
Lokam Madhavi : విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన పార్టీ అభ్యర్థి లోకం మాధవి ఆస్తుల విలువ చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమో దాఖలు చేసిన అఫిడవిట్ లో రూ.894 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
మిరాకిల్ పేరుతో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీ, విద్యాసంస్థలు, భూములు, నగలు, బ్యాంకు డిపాజిట్స్ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. బ్యాంకులో రూ.4.42 కోట్లు, చేతిలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయని, చరాస్తులు రూ. 856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు, రూ. 2.69 కోట్ల అప్పులు ఉన్నట్లు మాధవి తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
TAGS #JanasenaAP Elections 2024Lokam MadhaviLokam Madhavi AffidavitLokam Madhavi AssetsRs.894 crores