Pragya Like A Diwali Firecracker : దివాళీకి పటాకాలా పేలిన ప్రగ్యా.. బ్లాక్ లో మస్తు అందాల విందు!

Pragya Like A Diwali Firecracker
Pragya Like A Diwali Firecracker : ప్రగ్యా జైశ్వాల్ అంటే తెలియని వారు లేరు.. ఈమె అందాల విందుకు కుర్రకారంతా ఫ్లాట్ అవ్వాల్సిందే.. అంతలా ఈ భామ మత్తెక్కించే గ్లామర్ ఒలికిస్తుంది. మొదటి సినిమా కంచెతో ఈ భామ ట్రెడిషనల్ లుక్ లో తెలుగు ఆడియెన్స్ మనసును దోచుకుంది.. ఈ సినిమా లుక్ తో ఫుల్ ట్రెడిషనల్ టైప్ అని అంతా అనుకున్నారు.
కానీ ఆ నెక్స్ట్ సినిమాలో ఈ భామ గ్లామర్ బాంబులా పేలింది.. అమ్మడి అందాల విందుకు షాక్ అయ్యారు.. కానీ లేలేత పాలమీగడ లాంటి అందాలను చూసి ఆస్వాదించడం స్టార్ట్ చేసారు.. ఇక ఈ భామ కెరీర్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో అందుకుంది..
ఎక్కువుగా బాలయ్య అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఈ అమ్మడి క్రేజ్ పెరిగింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయినా ఈ అమ్మడికి మాత్రం ఏమాత్రం అదృష్టం కలిసి రాలేదు.. కావాల్సినంత అందాలు ఆరబోస్తున్న కూడా ఫలితం మాత్రం సూన్యం అనే చెప్పాలి..
ఇక అఖండ తర్వాత ఈ భామ ఏ సినిమాలో కూడా ఆఫర్ అందుకోలేదు.. దీంతో కావాల్సినంత సమయం వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వరుస ఫోటో షూట్స్ షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.. తాజాగా ఈమె మరోసారి తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది..
బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో కైపెక్కించే అందాలతో కేక పెట్టిస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. అమ్మడి అందాలకు యూత్ మొత్తం ఫిదా కావడంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు.. మరి ఆ పిక్స్ మీరు చూసేయండి..
View this post on Instagram