Pawan OG : డైరెక్టర్ సుజీత్ కు తొలి ప్యాన్ ఇండియా మూవీ ‘సాహో’. ఈ అవకాశాన్ని ఇచ్చింది ప్రభాస్. ఇప్పుడు ప్రస్తుతం సుజీత్ పవన్ కళ్యాన్ తో ‘ఓజీ’ అనే మూవీ చేస్తున్నాడు. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా అనుకున్న టైంకు పూర్తి కావడం లేదు. అయితే ఓజీ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ రానుందని.. ప్రభాస్ క్లైమాక్స్ లో కేమియో రోల్ చేస్తున్నాడని సమాచారం. పవన్, ప్రభాస్ కలిసి నటిస్తే ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయమని.. బాక్సాఫీస్ దద్దరిల్లిపోయే ట్విస్ట్ అని అంటున్నారు.