JAISW News Telugu

Prabhas: డ్రగ్స్‌ అవసరమా డార్లింగ్స్‌?: ప్రభాస్‌ వీడియో సందేశం

Prabhas

Prabhas

Prabhas : మాదక ద్రవ్య రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని నటుడు ప్రభాస్‌ (Prabhas) పిలుపునిచ్చారు. మనల్ని ప్రేమించే వారు ఉండగా.. డ్రగ్స్‌ అవసరమా డార్లింగ్స్‌? అని ప్రశ్నించారు. ఈ మేరకు స్పెషల్‌ వీడియో విడుదల చేశారు. తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 871 267 1111 నెంబరుకు కాల్‌ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

Exit mobile version