Chandrababu Naidu : నేను సీఎంగా ఉండుంటే పోలవరం ఇప్పటికే పూర్తయ్యేది : చంద్రబాబునాయుడు

Chandrababu Naidu
Chandrababu Naidu : నేను సీఎంగా ఉండుంటే పోలవనం ఇప్పటికే పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ వేయి మంది జగన్ లు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరని, అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆయన కొనయాడారు. ప్రజలు జగన్ కు ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని దుయ్యబట్టారు. సంపద సృష్టించే కేంద్రంగా రాజధానిని తయారుచేస్తామని, కర్నూలు, విశాఖను అభివృద్ధి చేస్తామని చెప్పారు.