
Rakul Preet Singh
Rakul Preet Singh : రకుల్‌ప్రీత్ సింగ్ – జాకీ భగ్నాని వివాహం వైభవంగా జరిగిందని మనకు తెలిసిందే. ఎట్టకేలకు తమ హనీమూన్‌కు వచ్చినట్లు కనిపిస్తోంది! నటి ఇటీవల తన ఇన్ స్టాలో అద్భుతమైన ఫొటోలను షేర్ చేసింది. దంపతులిద్దరం ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఆమె ధృవీకరించింది. రకుల్ నీలిరంగు బికినీలో మ్యాచింగ్ ష్రగ్‌తో మెరుస్తూ, తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు ఆనందకరమైన చిరునవ్వుతో మరింత అందంగా కనిపిస్తుంది. ఆమె జుట్టు శికగా కట్టుకొని జుట్టు కూడా డ్రెస్ కు తగ్గట్లుగా కనిపిస్తుంది.
‘ఆకాశం ఆత్మతో కలిసినప్పుడు @jackybhagnani ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా మారినప్పుడు