Pakistan : పాక్ పై తిరగబడ్డ జనం.. వాటర్ వార్ తో ముక్కలవుతున్న పాక్

Pakistan : సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంతో పాకిస్తాన్‌కు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఎండాకాలంలో నీటి కొరత తీవ్రంగా మారడంతో ప్రజలు అల్లాడుతున్నారు. తాగునీరు, పంటలకి అవసరమైన నీరు లేక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. దీని ప్రభావంతో పాకిస్తాన్‌లో వివిధ ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటుకు దిగుతున్నారు. ఈ “వాటర్ వార్” కారణంగా దేశం అంతర్గతంగా విడిపోయే ప్రమాదం పొంచి ఉంది. పాక్ నేతృత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతోంది.