Pawan Kalyan : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. సీట్ల మార్పు, కీలక నిర్ణయం..

Chandrababu and Pawan Kalyan
Pawan Kalyan : ఎన్నికలవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వే స్తున్నారు. రెండు పార్టీలు తమ అభ్యర్థులపై తుది నిర్ణయానికి వచ్చారు. ఎంపీ అభ్యర్థుల విషయంలో బిజెపి నుంచి స్పష్టత రాకపోవడంతో తమ అభ్యర్థులను ప్రకటించలేదు.
బిజెపి నుంచి కొన్ని మార్పులతో తాజా ప్రతిపాదనలు అందాయి. దీంతో ఆయా ప్రతిపాదనలు ఆమోదం సీట్ల మార్పు, అభ్యర్థుల ఖరారు పైన కీలక నిర్ణయం తీ సుకోనున్నారు. ఇక ఎన్నికల ప్రచార ప్రసంగాలపై వీరిద్దరి మధ్య చర్చ సాగుతోంది.
హైదరాబాద్ వేదికగా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పొత్తులో బిజె పికి కేటాయించిన సీట్ల పైన చర్చలు జరుగుతున్నాయి. బిజెపి నేతలు కొన్ని మా ర్పులు సూచిస్తున్నారు. మరో ఎమ్మెల్యే సీటు కోరుతున్నారు.వైజాగ్ పార్లమెంట్ సీటు పైన పట్టుబడుతున్నారు. బిజెపి తమ సీట్లను ప్రకటిం చకపోవడంతో టిడిపి జనసేన, తుది జాబితా ప్రకటించేందుకు వేచి చూస్తున్నారు.