Ramoji Rao : రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చిన పాతూరి, రామేనిని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్

Pathuri Nagabhushanam – Dharma Pracharak
Ramoji Rao : ఇటీవల మరణించిన రామోజీరావుకు ఘననివాళులు అప్పించారు బిజెపి నేత పాతూరి నాగభూషణం, రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ లు. ఈరోజు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
ఈనాడు సంస్థల అధినేతగా రామోజీరావు ఎంతో సమాజ సేవ చేశారని.. సంఘ సంస్కర్తగా పనిచేశారని.. మీడియా ప్రపంచంలో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచారని పాతూరి కొనియాడారు. రామోజీరావు లేని లోటును ఎవరూ తీర్చలేరని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పాతూరితోపాటు రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ సైతం రామోజీరావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామోజీ సేవలను గుర్తు చేసుకున్నారు.
TAGS BJP Leader NagabhushanamDharma PracharakPathuri met Ramoji rao familyPathuri NagabhushanamRamineni foundation Dharma PracharakRamoji Rao