Employee : 26 ఏళ్లలో ఒక్కరోజే సెలవు..ఇలాంటి ఉద్యోగి ఉండాలబ్బా

employee

employee

Best employee : ఉత్తరప్రదేశ్ కి చెందిన తేజ్‌పాల్ సింగ్ 26 సంవత్సరాలలో 1 రోజు మాత్రమే పనిలో సెలవు తీసుకున్నాడు. దీనిద్వారా అతడు ఏకంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు.

అతను ఆదివారాలు, దీపావళి, హోలీ & ప్రతి పండుగలో కూడా పనిచేశాడని సమాచారం. ఇలాంటి వ్యక్తి ఉండాలని.. ఇంతకంటే మంచి వర్కర్ ఉండడని అందరూ కొనియాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు దేశంలో అరుదుగా ఉంటారని..ఇంతటి నిబద్దత ప్రతీ ఉద్యోగికి ఉండాలని సూచిస్తున్నారు.

TAGS