One Lakh Rupees Coin : మన కరెన్సీని ముద్రించేది రిజర్వ్ బ్యాంక్. మనకు అవసరమైన ధనాన్ని ముద్రించే అధికారం ఉన్న సంస్థ. దీంతో మనం వాడుకునే కరెన్సీని తయారుచేసుకుంటాం. నిబంధనలకు లోబడి మనం కరెన్సీని ముద్రించుకుంటాం. మనిషి మనుగడకు డబ్బే ప్రధాన అవసరం. మన జీవితావసరాలు తీరాలంటే నగదు మన వద్ద ఉంచుకోవాల్సిందే. రిజర్వ్ బ్యాంకు నగదును ముద్రిస్తుంది.
2016లో కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసింది. వాటి స్థానంలో కొత్త నోట్లు తీసుకొచ్చింది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యూలైన్లలో గంటల తరబడి నిలబడుతూ కష్టాలు పడ్డారు. నకిలీ ధనం బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే నోట్లు రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అలా నోట్ల రద్దు అప్పట్లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.
నోట్ల కంటే కాయిన్ లు తక్కువగా వాడుతుంటాం. మనకు ఇప్పుడు చెలామణిలో ఉన్నవి ఐదు రూపాయాల నాణేలు మాత్రమే. పది రూపాయాల నాణేలు రద్దయ్యాయి. రిజర్వ్ బ్యాంకు కొత్తగా రూ.లక్ష విలువ గల కాయిన్ తీసుకొచ్చింది. దీంతో కోటి రూపాయలు కూడా ఓ బ్యాగులో సర్దుకోవచ్చు. ఇలా రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చిన లక్ష కాయిన్ తో భారం తగ్గనుంది. లక్ష కాయిన్ తీసుకొచ్చి ఆర్బీఐ అద్భుతం చేసిందని పేర్కొంటున్నారు.
ఇప్పుడు కోటి రూపాయలు అయినా పెద్ద లగేజీ ఏమి ఉండదు. ఇంతకు ముందు నోట్లు కుక్కాలంటే పెద్ద పెద్ద బాక్సులు అవసరమయ్యేవి. ప్రస్తుతం లక్ష కాయిన్ రావడంతో ఎంత డబ్బయినా పెద్దగా ఇబ్బంది ఉండదు. వంద కాయిన్ లు అయితే కోటి రూపాయలు అవుతాయి. రిజర్వ్ బ్యాంకు తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది.