JAISW News Telugu

Niharika : నడుము ఒంపులు చూపిస్తూ ఊరిస్తున్న మెగా డాటర్ నిహారిక..!

FacebookXLinkedinWhatsapp
Niharika

Niharika

Niharika : నిహారిక ఇప్పుడు సోషల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో ఉంటూ దూసుకుపోతున్న ముద్దుగుమ్మ. ఈ నడుమ అయితే మరీ ఎక్కువగా తన అందాలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని అంటున్నారు నెటిజన్లు. తన భర్తతో విడిపోయినప్పటి నుంచి మరీ ఎక్కువగా అందాలను ఆరబోయడం ఇక్కడ గమనించవచ్చు. ఇదంతా నిహారిక ఎందుకు చేస్తుందో తెలియట్లేదు.

కొందరేమో ఆమె ఫ్రస్ట్రేషన్ లో ఉందని.. అందుకే ఇలాంటివి చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఆమె మళ్లీ సినిమాల్లోకి రావాలనే ఇంట్రెస్ట్ తోనే ఇలాంటి అందాలను చూపిస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా నిహారిక అందాలు మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయని అంటున్నారు.

ఇక నిహారిక గతంలో హీరోయిన్ గా కూడా చేసినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఆమెకు ఇండస్ట్రీలో రాణించాలని ఎంతో ఉంది. కానీ అప్పుడప్పుడు ఆమె వెబ్ సిరీస్ లలో మెరుస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణించాలని ఆశ పడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే నిత్యం అందాలతో కుర్రాళ్లకు వల వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పుడు ఆమె లెహంగలో మెరిసింది. ఇందులో ఆమె ఎద పొంగులు మొత్తం బయట పెట్టేసింది. పైగా తన నడుము ఒంపులు కూడా బాగానే హైలెట్ చేస్తోందని చెప్పుకోవాలి. ఇంతకు ముందు కంటే ఇందులో బాగానే అందాలను ఆరబోసి రెచ్చిపోయిందని చెప్పుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేసి ఆ ఫొటోలను వైరల్ చేసేయండి.

Exit mobile version