WhatsApp : వాట్సాప్‌లో కొత్త మ్యూజిక్ స్టేటస్ ఫీచర్

WhatsApp : వాట్సాప్ వినియోగదారుల కోసం త్వరలో ఒక కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ‘Spotify Music-status updates’ పేరుతో రానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు నేరుగా Spotify నుండి తమకు ఇష్టమైన పాటలను వాట్సాప్ స్టేటస్‌లుగా అప్‌లోడ్ చేయవచ్చు. ఇతర యూజర్లు ఆ స్టేటస్‌పై ఒక్కసారి నొక్కడం ద్వారా Spotifyలో ఆ పాటను వినగలరు. ఈ ఫీచర్‌ను స్టేటస్ ఆప్షన్లోనే నేరుగా మ్యూజిక్‌ను జోడించే విధంగా అభివృద్ధి చేస్తున్నారు అని వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.