WhatsApp Update : వాట్సాప్ లో కొత్త ఫీచర్.. చాట్ ఫిల్టర్స్

WhatsApp Update
WhatsApp Update : వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడ్తూ అప్ డేట్ గా ఉంటోంది. వాట్సాప్ కొత్తగా చాట్ ఫిల్టర్స్ అనే ఫీచర్ ను తీసుకొచ్చింది. దీంతో మెసేజ్ లను వేర్వేరుగా చూడవచ్చు.
వాట్సాప్ లో పైన All, Unread, Groups అనే మూడు సెక్షన్లు ఉంటాయి. వాటిపై క్లిక్ చేసి సంబంధింత మెసేజ్ లు చూసుకునే వీలు కల్పించింది. All పై నొక్కితే.. అన్ని చాట్ప్ కలిపి ఒకేచోట కనిపిస్తాయి. Unread పై నొక్కితే.. చదవకుండా వదిలేసిన మెసేజ్ లు కనిపిస్తాయి. గ్రూప్స్ అంటే కేవలం గ్రూప్స్ చాట్స్ మాత్రమే చూడవచ్చు.