Neha Sharma Sister Glamor : చెల్లితో కలిసి నేహా శర్మ అరాచకం.. అక్కను మించి గ్లామర్ తో మెరిసి పోతున్న చెల్లి

Neha Sharma Sister Glamor
Neha Sharma Sister Glamor : చిరుత హీరోయిన్ అనగానే తెలుగు ప్రేక్షకులు ఈజీగానే గుర్తుపడతారు.. ఆమె పేరు చెబితే తెలియక పోవచ్చు కానీ చిరుత సినిమా హీరోయిన్ అనగానే అందరికి వెంటనే తెలిసిపోతుంది. ఈ భామ తెలుగులో పెద్దగా సినిమాలు చేసింది లేదు.. చిరుత మినహా అడపాదడపా చేసిన సినిమాలు అన్ని ప్లాప్ అయ్యాయి.
దీంతో ఈ భామకు తెలుగు కలిసి రాలేదు అనే చెప్పాలి. తెలుగులో అవకాశాలు లేకపోవడంతో మళ్ళీ ముంబై ట్రైన్ ఎక్కేసింది.. ముంబై లోనే మకాం మార్చి అక్కడే అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తుంది.. అక్కడ అవకాశాలు అయితే వచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ గా మాత్రం మారలేక పోయింది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చేసే రచ్చ మాములుగా ఉండదు.. గ్లామర్ షో చేస్తు ఓ రేంజ్ లో రచ్చ రచ్చ చేస్తుంది.. ఇదిలా ఉండగా తాజాగా ఈ భామ ఆమె చెల్లెలు ఆయిషా శర్మతో కలిసి దిగిన పిక్స్ షేర్ చేసింది. వారిద్దరూ ఒక రిసార్ట్ కు వెళ్ళగా అక్కడ ఈ ఇద్దరు అక్కా చెల్లెల్లు ఇద్దరు ఫోటోలకు ఫోజులిచ్చారు..
ఆ గ్లామర్ ఫోటోలను నేహా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకుంది.. నేహా షేర్ చేసిన ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ అక్క కంటే చెల్లెలు మరింత గ్లామర్ గా స్టన్నింగ్ లుక్ లో ఉందని కామెంట్స్ చేస్తున్నారు.. ఈ పిక్స్ లో నేహా చెల్లెలు టాప్ ధరించి అందాలన్నీ ఆరబోసి కనిపించింది.. ఈ భామ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కానీ పెద్దగా ఫలితం లేదు.. ఒకే ఒక్క సినిమా చేసింది.. ఆ తర్వాత అవకాశాలు లేక నెట్టింట సందడి చేస్తూ గడుపుతుంది.
View this post on Instagram