Indipendence Day : ఆళ్లగడ్డలో “టీ “స్టాల్ నిర్వాహకుడి నాగరాజు దేశభక్తి

Allagadda

Allagadda

Indipendence Day : 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణం మెయిన్ బజార్లో శబరిష్ బట్టల అంగడి ఎదురుగా ఉన్న నా” టీ “స్టాల్ నిర్వాహకులు వై.నాగరాజు తన దేశభక్తిని చాటుకున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాఫీ అల్లం టీ హార్లిక్స్, టి, రాగి మార్టు,బెల్లం పాలు, లెమన్ టీ కేవలం కప్పు ఒక్క రూపాయి కె విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తన దగ్గరకు వచ్చేఅన్ని వర్గాల ప్రజలకు టీ, కాఫీ బూస్ట్ బెల్లం పాలు,సొంటి, రాగి మాల్ టు, లెమన్ టీ ఏదైనా సరే ఒక్క రూపాయి మాత్రమే విక్రయిస్తున్నానన్నారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. టీ స్టాల్ నాగరాజును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ఆయనను ప్రశంసించారు

గొప్పలు కాదు చేతల్లో చూపిస్తున్న నిజమైన దేశభక్తుడు నాగరాజు.ఆయనను చూసి కోట్లు సంపాదిస్తున్న ఒక్కరైనా ఇలా సేవ చేస్తారని ఆశిస్తున్నాను.స్టేజి పై ఫోటోలకు, పూల దండలు,మీడియా లో ఫోజులు ఇచ్చేవారు కొందరైనా టీ హోటల్ యజమాని నాగరాజు ను ఆదర్శంగా తీసుకోండి.మీడియా మిత్రులు దయచేసి ఇలాంటి వారి వార్తలు పెట్టండి.ఎందరికో ఫ్రీ గా వార్తలు రాస్తుంటాను అందరూ ఇలాంటి వారి గురించి రాయండి.మనము చేయలేని పని చేస్తున్న నాగరాజుకు సెల్యూట్ కొట్టాల్సిందే.

Allagadda 2

TAGS