Manchu Vishnu : వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమని నా భార్య చెప్పింది : మంచు విష్ణు

Manchu Vishnu and His Wife
Manchu Vishnu : మంచు విష్ణు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఇప్పటికే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు. వాళ్ళతో ఉన్నంతసేపు నేను ఈ లోకాన్నే మర్చిపోతుంటాను. నా భారీ విరానిక ని ఇంకా పిల్లలు కావాలని అడిగాను, అప్పుడు ఆమె నాకు ఓపిక లేదు, వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో అని చెప్పింది’ అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన పిల్లలు కూడా కన్నప్ప చిత్రం లో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో రెబెల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.