Movies : ఈ వారం విడుదలయ్యే సినిమాలు
Movies : ఈ వారం థియేటర్లలో పలు సినిమాలు విడుదల కానున్నాయి. ఈరోజు మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’, రేపు నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. ఈనెల 30న సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ (హిందీ) విడుదల కానుంది.
TAGS movies