NTR : ఎన్టీఆర్ న్యూ లుక్‌పై అభిమానుల మిక్స్‌డ్ రియాక్షన్స్!
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తగా కనిపిస్తున్న లుక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ‘NTR-NEEL’ ప్రాజెక్ట్ కోసం ఆయన బాగా స్లిమ్ అయ్యారు. అయితే ఈ లుక్ కొంతమందికి నచ్చకపోయినట్టుంది. ఎన్టీఆర్ అంటే కాస్త కండలు తిరిగిన దూకుడైన బాడీ గుర్తుకువస్తుందని, ఈ న్యూ లుక్ సరిపడటం లేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది మాత్రం ‘‘సూపర్ ట్రాన్స్‌ఫార్మేషన్.. పర్ఫెక్ట్ లుక్’’ అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. మొత్తానికి అభిమానుల మధ్య NTR లుక్ హాట్ డిబేట్‌గా మారింది. మీకు ఈ లుక్ ఎలా అనిపించింది?