JAISW News Telugu

Mithila Palkar : మిథిలా బ్యూటీ మళ్లీ కుమ్మేసింది.. గులాబీ డ్రెస్ లో సొగసు చూడతరమా..

Mithila Palkar

Mithila Palkar

Mithila Palkar : మరాఠీ ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్ 2014 లో మరాఠీ షార్ట్ ఫిలిం మజా హనీమూన్ లో తొలిసారిగా నటించి మెప్పించింది. ఈ ముద్దుగుమ్మ టీవీ సిరీస్ లలో కూడా నటించింది. గర్ల్ ఇన్ ది సిటీ అనే వెబ్ సిరీస్ లో నటించగా.. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన లిటిల్ థింగ్స్ తో ఫేమస్ అయింది. ఈ బ్యూటీ అనంతరం బాలీవుడ్ లో కూడా ప్రవేశించింది.

మిథిలా పాల్కర్ మరాఠీలో మురాంబ అనే సినిమా చేసి ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్ మరాఠీ అవార్డును అందుకుంది. దీంతో పాటు 2016 లో వచ్చిన కప్ సాంగ్ అనే మరాఠీ వెర్షన్ తో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఫిల్మ్ ఫేర్ అవార్డు మరాఠీ అవార్డుతో పాటు ఓటీటీలో రెండు అవార్డులను కూడా గెలుచుకుంది.

సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫిక్స్ ను పోస్ట్ చేసింది. గులాబీ కలర్ డ్రెస్ లో గ్లామర్ గా కనిపిస్తూ క్లీవేజ్ షో చేసి యూత్ ను కట్టిపడేసింది. దీంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు. ఈ ముంబై ముద్దుగుమ్మ 11 జనవరి 1993 లో జన్మించింది. మిథిలా పార్కర్ తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా కుర్రకారుల గుండెల్లో నిలిచిపోయింది. విశ్వక్ సేన్ సినిమా ఓరి దేవుడాలో హిరోయిన్ గా నటించి మెప్పించింది.

మిథిలా బ్యూటీకి సినిమాలు, ఓటీటీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ క్రేజీ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు ఎంతో మంది కామెంట్లు చేస్తుంటారు. పరువాలు ఉట్టి పడేలా.. తాజా తాజా న్యూ లుక్స్ తో కట్టి పడేసేలా ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ ఉంటుంది. ఇన్ స్టా లో ఆమె చేసే అల్లరి, పెట్టే పిక్స్ కే ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. 

Exit mobile version