Hyderabad : హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు

Hyderabad

Hyderabad

Hyderabad : హైదరాబాద్ నగరం ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. గచ్చిబౌలి స్టేడియంలో మే 10న ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుండగా, మే 31న ఫైనల్స్ నిర్వహించబడతాయి. ఈ పోటీలలో పాల్గొనేందుకు 120 దేశాల నుండి ప్రతినిధులు రానున్నారు. వీరు 4 బృందాలుగా ఏర్పడి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటిస్తారు. విజేతగా నిలిచిన వారు జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నర్ మరియు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తారు.

TAGS