Tamanna Tight Fit Dress : పింక్ టైట్ ఫిట్ డ్రెస్ లో మిల్కీ బ్యూటీ.. పాలమీగడ లాంటి అందాలతో కేక!

Tamanna Tight Fit Dress
Tamanna Tight Fit Dress : మిల్కీ బ్యూటీ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చే బ్యూటీ తమన్నా భాటియా.. ఈ భామ రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ వస్తుంది. హీరోయిన్ గా తెలుగులో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ హ్యాపీ డేస్ సినిమాతోనే ఈమెకు మంచి గుర్తింపు లభించి కెరీర్ టర్న్ అయ్యింది.
ఈ సినిమాతో ఈ భామ తెలుగు ఆడియెన్స్ కంట్లో పడింది. దీంతో అమ్మడు స్టార్ హీరోయిన్ అయ్యే వరకు వదిలిపెట్టలేదు.. హ్యాపీ డేస్ తర్వాత ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రావడంతో కొద్దీ సమయంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది.. ఆల్మోస్ట్ టాలీవుడ్ టాప్ హీరోలందరితో ఈ భామ ఆడిపాడింది..
ఇక ఈ మధ్య బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ కూడా సినిమాలు చేస్తుంది.. ఈ భామ ఎంట్రీ ఇచ్చింది వెబ్ సిరీస్ తో అయినప్పటికీ ఎంట్రీ తోనే హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించి తన అందాలతో ఆకట్టుకుంది.. ఇలా సౌత్ తో పాటు నార్త్ లో మంచి ఫామ్ లో దూసుకు పోతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
ఈ వేదికపై తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఎప్పటి కప్పుడు క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా తమన్నా పింక్ టైట్ ఫిట్ డ్రెస్ లో అదిరిపోయేలా ఉంది. ఈ భామ షేర్ చేసిన పిక్స్ క్షణాల్లోనే వైరల్ అయ్యాయి.. ఈ పింక్ డ్రెస్ లో మరింత హాట్ గా ఉందంటూ నెటిజెన్స్ ఈమెపై కామెంట్స్ చేస్తూ ఆమె అందాలను ఎంజాయ్ చేస్తున్నారు.
View this post on Instagram