Beautiful Mehreen : మెహ్రీన్ అందాల సునామీ.. ఎత్తైనవన్నీ చూపిస్తూ ఊరిస్తోందిగా..!

Beautiful Mehreen
Beautiful Mehreen : మెహ్రీన్.. మొన్నటి వరకు కుర్రాళ్లను తన అందాలతో ఊపేసిన నార్త్ బ్యూటీ. అసలు మొదట్లో ఆమె స్పీడు, చూసి తిరుగులేని హీరోయిన్ అవుతుందని అంతా అంచనాలు వేశారు. కానీ ఏం లాభం.. ఆమె అంచానలు, ఆశలు అన్నీ అడియాశలు అయిపోయాయి. ఎందుకంటే ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు వస్తున్నా.. పెద్దగా క్రేజ్ మాత్రం రావట్లేదు.
ఏదో పట్టుకున్న డైరెక్టర్లనే గట్టిగా పట్టుకోవడం వల్ల ఆమెకు హిట్లు పడ్డాయి తప్ప.. అసలు ఆమెకు వేరే కొత్త డైరెక్టర్లు మాత్రం అవకాశాలు ఇవ్వలేదు. ఇక మొన్నటి వరకు అనిల్ రావిపూడి పుణ్యమా అని మూడు, నాలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ ఆయన కూడా ఇప్పుడు ఆమెను పట్టించుకోవడం మానేశాడు. దాంతో ఆమెకు ఇప్పుడు అవకాశాలు నిల్ అయిపోయాయి.
కెరీర్ పరంగానే కాదు.. వ్యక్తిగతంగా కూడా ఏమంత బాగోలేదు ఆమె జీవితం. ఆమెకు ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత క్యాన్సిల్ అవడంతో తీవ్రనిరాశ చెందింది. మళ్లీ తిరిగి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో అందాలను ఓ రేంజ్ లో ఆరబోస్తోంది. అయినా సరే ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకున్న పాపాన పోవట్లేదు. కానీ ఆమె మాత్రం అందాలను చూపించడం ఆపను అంటుంది.
తాజాగా అందాలతో హీటెక్కించే ఘాటు ఫోజులు ఇస్తూ నాటు ఫొటోలు సోషల్ మీడియాలో వదిలింది. ఇందులో లెహంగాలో అందాలతో ముంచెత్తింది. తన ఎద పొంగులు మొత్తం హైలెట్ అయ్యేలా ఓ రేంజ్ లో ఘాటు సొగసులను వదిలింది. ఇందులో ఎత్తైన పరువాలతో పాటు నడుము ఒంపులు కూడా బాగానే చూపించేసి కుర్రాళ్ల మీద దాడి చేస్తోంది.
View this post on Instagram