JAISW News Telugu

Many Affairs : ఎన్ని ఎఫైర్స్ లెక్కే లేదు.. ఆ నటి కి పెళ్లి కంటే  డేటింగ్ అంటేనే ఇష్టం..

FacebookXLinkedinWhatsapp
Many Affairs

Many Affairs, Sushmithasen

Many Affairs Sushmitha Sen : బాలీవుడ్ పరిశ్రమలో సుస్మితా సేన్ అంటే తెలియని వారుండరు. అలాంటి సుస్మితా సేన్ సినిమాలో కంటే ఎక్కువ గా తన పర్సనల్ లైఫ్ గురించే ఫేమస్ అయ్యారు. 11 మంది తో ఎఫైర్ పెట్టుకున్నట్లు వీరిలో ఎవరితోనూ పెళ్లి చేసుకోలేదనే వార్తలు గుప్పుమంటున్నాయి. సెలబ్రెటీ గా మారిపోయిన తర్వాత పబ్లిక్ కు వారి పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ చర్చించుకుంటారు.

లలిత్ మోదీ, సంజయ్ నారంగ్, ముదస్సర్, ఇంతియాజ్ ఖాత్రీ, వసీం అక్రం లాంటి క్రికెటర్లతో డేటింగ్ చేసింది. అంతే కాకుండా ఆమె 2000 సంవత్సరంలో ఒక అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆరు నెలల వయసు ఉన్న రీనా అనే పాపను దత్తత తీసుకుని అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది.

సుస్మితా సేన్ తెలుగులో నాగార్జున తో రక్షకుడు సినిమాలో నటించింది. ఆమె వయసు పెరుగుతున్నా కొద్దీ వన్నె తరగకుండా మరింత అందంగా తయారవుతోంది. అయితే ఆమె సినిమాల జీవితం కంటే పర్సనల్ లైఫ్ ఎక్కువగా చర్చకు వస్తుంటుంది. ఆమె అసలు పెళ్లి చేసుకుందా.. చేసుకుంటే ఎవరిని చేసుకుంది. అసలు పెళ్లి అనే ఊసే తన వద్ద ఎత్తితే చిరాకు పడుతుందని చాలా మంది మాట్లాడుకుంటారు.

సుస్మితా సేన్ 1994 లో మిస్ యూనివర్స్ గా గెలిచింది. లలిత్ మోదీ కంటే ముందు 11 మందితో సుస్మితా సేన్ డేటింగ్ చేయగా.. లలిత్ మోదీ కంటే ముందు తన కంటే 15 ఏండ్ల చిన్న వాడైనా రోహమల్ షావల్ తో సహజీవనం చేసింది. సుస్మితా ఎప్పుడు లవ్ ఎఫైర్స్ ను దాచుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు. ముంబయి బిజిసెన్ మ్యాన్  హృతిక్ తో కూడా డేటింగ్ చేసింది. నటుడు రణదీప్ హుడా తో కూడా ఎఫైర్స్ నడిపి బాలీవుడ్ లోకాన్ని ఆశ్చర్యపరిచింది.

అయితే సగటు ప్రైక్షకులకు ఇదేంటీ ఇంత మందితో డేటింగ్ చేయడమా.. ఇది లైఫా లేక మరేదైనానా అని సుస్మితాను తిట్టి పోస్తున్నారు. వీటిని ఏమీ పట్టించుకోని సుస్మితా తన ఎఫైర్స్, డేటింగ్ చేసిన వ్యక్తుల పేర్లు సోషల్ మీడియాలో లీక్ లు ఇస్తూ అందరికీ చెప్పేస్తుంది. సుస్మితానే కాకుండా ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. కానీ సుస్మితా మాత్రం బహిరంగంగా వీటిని చెప్పుకోవడం ఆమె డేర్ నెస్ ను నిదర్శనం అని అనే వాళ్లు ఉన్నారు. అయితే ఆమె పెళ్లి చేసుకుందా.. ఇంకా లేదా అనే విషయం మాత్రం చెప్పడం లేదు.
Exit mobile version