Manchu Laxmi : ఒకప్పటి స్టార్ హీరో కూతురు..  గ్లామర్ డోస్ పెంచడానికి కారణం ఏమిటో తెలుసా?

Manchu Laxmi

Manchu Laxmi

Manchu Laxmi : మంచు లక్ష్మి అనగానే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఆర్ అంటే కింద పడి దొర్లడం అన్న మాట. అంతలా పాపులర్ అయింది ఆ డైలాగ్.  ఈ అమ్మడు నలబై పదుల వయసు దాటుతున్న సమయంలో గ్లామర్ డోస్ పెంచేసి రెచ్చిపోతుంది. యూట్యూబ్ చానల్ లో తన పర్సనల్ లైఫ్ స్టైల్ గురించి పంచుకునే మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రాంలో మాత్రం హట్ హట్ ఫొటోలు పెడుతూ కుర్రకారు మతి పోగొడుతుంది.

మంచు మోహన్ బాబు కూతురుగా చాలా రోజుల నుంచి ఎంతో సంప్రదాయ బద్ధంగా పెరిగినా ఈమె ప్రస్తుతం గ్లామర్ డ్రెస్సులు వేస్తూ తాను ఏమీ తక్కువ తినలేదని చూపిస్తోంది. దీంతో తెలుగులో ఇలా మోడ్రన్ డ్రెస్సుల్లో కనిపించే సరికి చాలా మంది మోహన్ బాబు అభిమానులు ఇది కరెక్ట్ కాదని అంటుంటే.. మంచు లక్ష్మి అందాల  ఆరబోతకు తెరతీసిందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Manchu Laxmi

Manchu Laxmi

ఇలా పబ్లిక్ గా క్లీవేజ్ షో చేసే ఫొటోలతో సోషల్ మీడియాకు స్టప్ అందించిన లక్ష్మిని చూసి అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఓపెన్ అవుతున్నావ్.. మేడమ్ అంటే మేడమ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఇండియా వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నానని ఫీల్ అవుతున్నావ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఎవరెన్నీ కామెంట్స్ చేసినా నువ్వు నీలా ఉండు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. కాగా లక్ష్మి మాత్రం ఎక్కవగా తగ్గడం లేదు. రోజుకో పార్టీ మోడల్ డ్రెస్ లలో క్లీవేజ్ షో.. స్కిన్ షోతో అదరగొడుతుంది.

కాగా తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి చాలా రకాల పాత్రలు పోషించింది. హీరోయిన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, యాంకర్ గా వివిధ రకాల విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకుంది. చివరకు ఇలా గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాను ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటూ తన ప్రతిభాపాటవాలు చూపుతోంది.