Bhashyam Praveen : చంద్రబాబు ప్రజాగళం సంఘీభావ ర్యాలీని జయప్రదం చేయండి: భాష్యం ప్రవీణ్..

Bhashyam Praveen
Bhashyam Praveen : పెదకూరపాడు నియోజకవర్గ o క్రోసూరు మండల కేంద్రంలో శనివారం జరుగు నాయుడు ప్రజాబలం సభకు సంఘీభావంగా ఈనెల 5వ తారీఖున సం ఘీభావ ర్యాలీని నిర్వహిస్తున్నామని పెదకూర పా డు టిడిపి ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తెలిపా రు.
సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 2000 బైక్ లతో వేల్పూరు ఎన్టీఆర్ విగ్రహం నుండి క్రోసూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సంఘీభావ భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని భాష్యం ప్రవీణ్ తెలిపారు.
పార్టీ అధినేత చంద్రబా బు నాయుడు చేపడుతు న్న ప్రజాగళం కార్యక్ర మాన్ని విజయవంతం చేయా లని పార్టీ కార్యకర్తలకు అభిమానులకు భాష్యం ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు అభిమానులు బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని భాష్యం ప్రవీణ్ తెలిపారు.