Karan Johar : కరణ్ జోహర్ కొత్త లుక్‌తో అభిమానుల్లో ఆందోళన

Karan Johar

Karan Johar

Karan Johar : ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు కరణ్ జోహర్ ఇటీవల ఒక ఫోటోలో ఊహించని విధంగా కనిపించడంతో ఆయన అభిమానులు షాక్‌కు గురయ్యారు. X (ట్విట్టర్)లో ఒక అభిమాని షేర్ చేసిన ఈ ఫోటోలో కరణ్ జోహర్ గుండుతో, చాలా బక్కగా ఉండటం కనిపించింది. ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే కరణ్‌ను ఇలా చూడటంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చాయా లేదా ఇది ఏదైనా సినిమా ప్రమోషన్లో భాగంగా చేస్తున్నారా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

TAGS