Jagan New look : స్టైల్ మార్చిన జగన్.. కొత్త లుక్

Jagan New look
Jagan New look : వైఎస్ జగన్ కొత్త లుక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని తన ఇంట్లో వారం రోజులుగా ఉంటున్న జగన్ తనను కలిసిన అభిమానులతో ఫొటోలు దిగుతున్నారు. అందులో వైట్ అండ్ బ్లాక్ కుర్తా పైజామాలో మాజీ సీఎం కనిపించారు. కొత్త లుక్ లో బెంగళూర్ ప్యాలెస్ లో మొత్తం స్టైల్ మార్చేసి కనిపించడంతో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి.
గతంలో ఈ తరహా కాస్ట్యూమ్స్ లో జగన్ ను ఎప్పుడూ చూడలేదని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దీంతో జగన్ స్టైల్ మార్చారని పలువురు సోషల్ మీడియాలో ఈ ఫొటోలను ట్రెండ్ చేస్తున్నారు.