Dhoni : ధోనీ ముందుగా వచ్చి ఉంటే బాగుండేది: అభిమానుల ఆవేదన

Dhoni

Dhoni

Dhoni Batting : నిన్న జరిగిన మ్యాచ్‌లో RCB చేతిలో CSK ఓటమి పాలైంది. CSK 6 వికెట్లు కోల్పోయి 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చారు. 16 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. CSK బ్యాటర్లలో అతని స్ట్రైక్ రేట్ అత్యధికం. జడేజా, అశ్విన్‌ కంటే ముందు ధోనీ వచ్చి ఉంటే మ్యాచ్ గెలిచేవాళ్లమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

TAGS