Puri Jagannadh : మహేష్ బాబు పూరి జగన్నాధ్ తో మరో సినిమా చేయకపోవడానికి కారణం వాళ్లేనా..?
Puri Jagannadh : మహేష్ బాబు – పూరి జగన్నాధ్ కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ‘పోకిరి’, ‘బిజినెస్ మేన్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ఈ కాంబోలో మరో సినిమా రావాల్సిన పరిస్థితి ఉన్నా, అది జరిగలేదు. దీనికి ప్రధాన కారణంగా పూరి జగన్నాథ్ ఛార్మి తో కలిసి నిర్మాణ బాధ్యతలు తీసుకోవడమేనని ఇండస్ట్రీ టాక్. ఛార్మి ప్రమేయం ఎక్కువగా ఉండటం వల్ల మహేష్ బాబు ఆసక్తి చూపలేదని వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతుండగా, ఆయన తమిళ హీరో విజయ్ సేతుపతితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తో పూరి మళ్ళీ గేరాజ్ లోకి వస్తాడా లేదా అనేSuspense కి క్లారిటీ రావాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.