IPL 2025 : ఇది కదా సక్సెస్ అంటే..!

IPL 2025 Dhoni CSK
IPL 2025 : నిన్నటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఘన విజయం సాధించింది. కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌కు ఇది తొలి విజయం. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న CSKపై విజయం సాధించడం పరాగ్‌కు ఎంతో సంతోషాన్నిచ్చింది. చిన్నతనంలో ధోనీతో కలిసి ఉన్నప్పటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆరాధ్య క్రికెటర్‌తో పోటీపడి విజయం సాధించడం కంటే గొప్ప సక్సెస్ మరొకటి ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.