Beer cafes : త్వరలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు: త్వరపడండి

Beer cafes
Beer cafes : తెలంగాణ రాష్ట్రంలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నగరాల్లో ప్రతి 3 కి.మీ., జిల్లా కేంద్రాలు మరియు పట్టణాల్లో ప్రతి 30 కి.మీ.కి ఒక కేఫ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ కేఫ్‌లలో మైక్రో బ్రూవరీల నుంచి తాజాగా తయారుచేసిన బీరును నేరుగా అందిస్తారు.