property tax : ఆస్తి పన్నుపై ముఖ్య ప్రకటన: త్వరపడండి

property tax

property tax

property tax : ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన 50% వడ్డీ రాయితీ గడువు ఈ నెల 31తో ముగుస్తుంది. కేవలం 3 రోజులే గడువు ఉండటంతో ఈ నెల 30, 31 తేదీల్లో పన్ను వసూలు కేంద్రాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని మున్సిపల్ శాఖ తెలిపింది.

TAGS