Vote : ఎన్నికల్లో ఓటు వేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే..

Vote

Vote

Vote : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు విలువ ఉంటుంది. ఓటు అనే ఆయుధంతో మనం మంచి పాలకుడిని ఎన్నుకునే హక్కు కలిగి ఉంటాం. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని సూచిస్తుంటారు. కానీ చాలా మంది నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఓటు వేయడానికి బద్ధకంగా భావిస్తారు. ఓటు వేయడం ఒక బాధ్యతగా ఎవరు తీసుకోవడం లేదు. ఫలితంగా ఓటింగ్ శాతం తగ్గిపోతోంది.

లోక్ సభ ఎన్నికల్లో ఈ సారి ఎన్నికల సంఘం ఓటు వేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకోకపోతే వారికి రూ. 350 జరిమానా విధించాలని భావిస్తోంది. ఇందుకు గాను వారి ఖాతా నుంచి రూ. 350 లాగేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో కచ్చితంగా అందరు ఓటు వేయాల్సిందే. ఒకవేళ వేయకపోతే వారికి ఫైన్ పడటం ఖాయమని చెబుతోంది.

ఓటు వేయని వారి ఆధార్ కార్డు గుర్తించి ఆ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా నుంచి రూ.350 కట్ చేసేందుకు కసరత్తు ప్రారంభిస్తోంది. ఈ ఆదేశాలను అమలు చేయాలని అన్ని బ్యాంకులను కోరుతోంది. ఈనేపథ్యంలో ఓటు వేయని వారికి ఇదో షాక్ గానే చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంతో ఇక అందరు ఓటు వేయాల్సిందేనని సూచిస్తోంది.

ఒక వేళ బ్యాంక్ ఖాతాలు లేని వారికి మొబైల్ రీచార్జి చేసే సమయంలో ఆ డబ్బు తీసుకోవాలని చూస్తోంది. బ్యాంకు ఖాతా లేని వారి నుంచి మొబైల్ రీచార్జి చేసుకునే సమయంలో వారి మొబైల్ రీచార్జి కాదు. ఆ డబ్బు ఎన్నికల కమిషన్ కు వెళ్తుంది. ఇలా మన ఖాతా నుంచి డబ్బు తీసుకునేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో అందరు కచ్చితంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని నిబంధన విధించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నారు. ఈ విషయంలో ఎవరైనా కోర్టుకు వెళితే ఎదురయ్యే సమస్యలపై కూడా అధ్యయనం చేశారు. కోర్టు అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో ఇక కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం విధించిన జరిమానాతో ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలు రానున్నాయని చెబుతున్నారు.

TAGS