Janasena Chief : పొత్తు కోసం నేను కూడా నష్టపోయాను : జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Janasena Chief Pawan Kalyan
Janasena Chief Pawan Kalyan : ఎన్నికల్లో నాగబాబు పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పొత్తు కోసం ఆయన సీటు త్యాగం చేశారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
పొత్తు కోసం మధ్యవర్తిత్వం వహించడంతో తానే నష్టపోయారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అనకాపల్లి టికెట్ ఆశించిన నాగబాబు స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకొని నేతలతో వరుస సమావే శాలు నిర్వహించారని పవన్ తెలిపారు.
కానీ టికెట్ రాక నాగబాబు నిరాశలో మునిగిపో యారని నెట్టింట పోస్ట్ లు చేస్తున్నాయి. తన సొంత అన్నకు కూడా టికెట్ ఇప్పించలేక పోయా రని విమర్శలు కూడా వెల్లువెత్తుతు న్నాయి. మొత్తం మీద పొత్తు కారణంగా జనసేన నేతలకు అన్యాయం జరిగిందనీ స్పష్టంగా కనబడుతోంది.
TAGS andhra pradeshAP newsJanasena AlianceJanasena ChiefJanasena Chief Pawanjanasena partyJanasenani