Allu Arjun : త్రివిక్రమ్ – అల్లు అర్జున్ మైథాలాజికల్ మూవీపై హైప్!

Allu Arjun

Allu Arjun

Allu Arjun : త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ భారీ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఇది మైథాలాజికల్ నేపథ్యంలో రూపొందనున్నట్టుగా తెలుస్తోంది. ఓ యుగం నుంచి మరో యుగానికి మిళితమైన స్క్రీన్ ప్లేను తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఉంది. త్రివిక్రమ్ తన మార్క్ కథనం, డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్దమవుతున్నాడు.

TAGS