JAISW News Telugu

Shilpa Shetty : ఆ హీరో కారణంగానే నాకు కన్యత్వం పోయింది అంటూ సంచలన కామెంట్స్ చేసిన హీరోయిన్ శిల్పా శెట్టి!

Shilpa Shetty : ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శిల్పా శెట్టి టాప్ 5 లిస్ట్ లో కచ్చితంగా ఉంటుంది. ఈమె అందంకి ఫిదా కానీ వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. 1993 వ సంవత్సరం లో ‘భాజీఘర్’ అనే సినిమాతో ఇండస్ట్రీ కి ఈమె హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకి ఇండస్ట్రీ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ లో చూస్తూ ఉండగానే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది.

తెలుగు లో ఈమె విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘సాహసవీరుడు  సాగరకన్య’ సినిమా చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కానీ, ఆమె మళ్ళీ సినిమాల్లోకి కనిపించలేదు. ఆఫర్లు రాలేదు అని కాదు కానీ, ఆమె డిమాండ్ చేసే రెమ్యూనరేషన్స్ అప్పట్లో నిర్మాతలు ఇవ్వలేక ఈమెని తీసుకోలేదు. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఆమె బాలయ్య బాబు తో ‘భలేవాడివి బాసూ’ అనే సినిమా చేసింది.

ఈ సినిమా కమర్షియల్ గా అసలు సక్సెస్ కాలేదు, దీంతో ఆమె మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు చూడలేదు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేసాయి. 22 ఏళ్ళ వరకు నేను అసలు ఎవరినీ కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదని, కానీ అక్షయ్ కుమార్ తో మొదటిసారి నా కన్యత్వం పోయిందని, అతనితో చాలా కాలం వరకు డేటింగ్ చేశాను అంటూ చెప్పుకొచ్చింది. ఈమెకి ఇంకా పెళ్లి కాలేదు, కానీ అక్షయ్ కుమార్ పెళ్లి జరిగి చాలా ఏళ్ళు అయ్యింది. పిల్లలు కూడా ఉన్నారు ఆయనకీ ఇప్పుడు. ఇలాంటి సమయం లో ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడడం సోషల్ మీడియా లో సంచలనం గా మారింది.

అక్షయ్ అభిమానులు శిల్పా శెట్టి పై మండిపడుతున్నారు. నీకంటే పెళ్లి పెటాకులు లాంటివి ఏమి లేవు, అక్షయ్ కుమార్ కాపురం లో ఎందుకు చిచ్చు పెడుతావు అంటూ మండిపడుతున్నారు. శిల్పా శెట్టి ఇప్పటికీ కూడా సినిమాల్లో కొనసాగుతూనే ఉంది. గత ఏడాది ఈమె ‘సుఖీ’ అనే చిత్రం చేసింది. ఇప్పుడు రీసెంట్ గా ఆమె కేడీ అని చిత్రం లో నటిస్తుంది. 5 పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటికీ పాతికేళ్ల కుర్ర హీరోయిన్ లా కనిపిస్తున్న శిల్పా శెట్టి ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Exit mobile version